Monday, April 27, 2020

Telangana Governor Connect-Chancellor - TS Government Connect-Chancellor





Telangana Governor Connect-Chancellor - TS Government Connect-Chancellor

Telangana Governor Connect-Chancellor - TS Government Connect-Chancellor

Friday, April 24, 2020

Good Communication Skills Key to Success - Best Communication Skills for...





Good Communication Skills Key to Success - Best Communication Skills for...

Good Communication Skills Key to Success - Best Communication Skills for...

Friday, April 17, 2020

జీవిత లక్ష్యం

జీవిత లక్ష్యం


🌹 జీవితంలో ఏ లక్ష్యం పెట్టుకుంటే జీవితం ఆ వైపు వెళుతుంది

జీవితంలో ఏ లక్ష్యం పెట్టుకోకుండా , లక్ష్యాన్ని అలక్ష్యం చేస్తే, జీవితం చుక్కాని లేని పడవ లాగా, ఏ దిశ లేకుండా, అగమ్య గోచరంగా, అటు , ఇటు ,ఊగుతూ, అస్తవ్యస్తంగా తయారవుతుంది.

జీవితానికి లక్ష్యం కావాలి. ఆ లక్ష్యం జీవితాన్ని నడిపిస్తుంది.
పడవ ప్రయాణం ఎటువైపు దాని గమ్యం వైపు మీ జీవిత ప్రయాణంఎటువైపు మీ లక్ష్యం వైపు

నీ లక్ష్యాన్ని బట్టి నీ జాతకం ఉంటుంది. లక్ష్యం లో స్పష్టత కావాలి.

🌹ఏదో బతుకుతాంలే అనుకుంటే  జీవితం కూడా దానికి తగినట్టుగా ఉంటుంది. ఏ లక్ష్యం అయినా  పెట్టుకో.

🌹నేను ధనవంతుడు కావాలి అనుకుంటే అలాగే అవుతావు
మంచి ఇల్లు కట్టుకోవాలి అనుకుంటే  అలాగే కట్టుకుంటావు.

🌹నేను ఒక ఆధ్యాత్మిక శాస్త్ర విజ్ఞాని కావాలి అనుకుంటే అలానే అవుతాం.

🌹నేను ఒక వివేకానందుని    వర్ధమాన మహావీరుడును  బుద్ధుని కావాలి అనుకుంటే అలానే అవుతాం
 నీ లక్ష్యం ఎంపిక పూర్తి బాధ్యత నీదే

 🌹*నువ్వు పెట్టుకోన్న లక్ష్యమే జీవితాన్ని ఆ వైపు కు నడిపిస్తుంది.
నీ లక్ష్యం ఏంటో నీ జీవితం అదే .*
🌹 నీ లక్ష్యం  సాధించడానికి కావలసిన శక్తి కి మనం ప్రతిరోజూ ధ్యానం చేయాలి

UGC Care List Journals

 UGC Care List Journals UGC Care List Journals  UGC Care List Journals